- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక భేటీ
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఎన్నికల పరిశీలకులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ నియామకం, ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలుపై సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతేగాకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story