- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కేసులో.. 12 మందికి బెయిల్ మంజూరు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకై పలువురు మృతిచెందగా, 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో నిందితులైన 12 మందికి మంగళవారం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో కంపెనీ సీఈఓ సహా మొత్తం 12 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.
Next Story