- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కి 11 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.
Next Story