- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బోట్లు, లాంచీల నిర్వహణకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: 2017ఇన్‌ల్యాండ్ వెస్సల్స్ నిబంధనల మేరకు నీటి వనరుల్లో కార్గో, ప్రయాణికుల బోట్లు, లాంచీలు, పడవల నిర్వహణకు ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇండియన్ మారిటైమ్ వర్సిటీ నిపుణుల మార్గదర్శకాలకు అనుగుణంగా రూట్ సర్వే, సర్టిఫికేషన్, కార్యకలాపాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికులు, పర్యాటకుల బోట్లకు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు ఉంటేనే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని పేర్కొంది. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని స్పష్టం చేసింది.
Next Story