- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెన్షన్ దారులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానిని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.2019 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తించనుండగా.. పెంచిన డీఏను జూలై 2021 నుంచి మూడు విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచి 5.24 శాతం డీఏ పెంచగా ఓపీఎస్ విధానంలోని ఆయా పెన్షనర్ల జీపీఎస్ ఖాతాల్లో, సీసీఎస్ ఉద్యోగులకు 90శాతం వేతనంలో 10శఆథం ప్రాన్ ఖాతాలో జమ చేయనున్నట్లు స్పష్టంచేసింది.
Advertisement
Next Story