ఏపీలో కొత్తగా 1,031 కేసులు

by Anukaran |   ( Updated:2020-11-26 07:19:39.0  )
ఏపీలో కొత్తగా 1,031 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,031కరోనా కేసులు నమోదవ్వగా, చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తంగా 8,65,705 కరోనా కేసులు నమోదు కాగా, 6,970 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,615 యాక్టివ్ కేసులుండగా.. 8,46,120 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story