- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విస్కీ’ బేబీ.. నువ్వు నా దానివి : అనుపమ
దిశ, సినిమా: మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే ‘ఫ్రీడమ్@మిడ్నైట్’ షార్ట్ ఫిల్మ్‌తో అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో చివరిసారిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాలో కనిపించిన ఈ క్యూట్ హీరోయిన్.. సినిమాలు లేకున్నా సరే, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఈ రోజు(శనివారం) తన పెట్ డాగ్ ‘విస్కీ’ బర్త్‌డే సందర్భంగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
తన విస్కీ బేబీకి అప్పుడే నాలుగేళ్లు పూర్తయ్యాయని, గడిచిన రెండేళ్లయితే తమకు ఎంతో బాధను కలిగించాయని చెప్పింది. విస్కీ తన ఇద్దరు బ్రదర్స్ టడ్డీ, రమ్‌ను కోల్పోయిందన్న అనుపమ.. తమ జీవితాలను అద్భుతంగా మార్చింది విస్కీనేనని, అందుకు థాంక్స్ చెప్పింది. ‘హ్యాపీ బర్త్‌డే విస్కీ, మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. నువ్వు నా దానివి.. నా దానివి మాత్రమే’ తన పోస్టులో రాసుకొచ్చింది. కాగా అనుపమ తన పెట్ డాగ్‌పై చూపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనుపమ తెలుగులో ‘18 పేజీస్’తో పాటు తమిళంలో ‘తల్లిపొగతే’ అనే చిత్రంలో నటిస్తోంది.