- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్ నౌక.. మరో నలుగురు భారతీయులకు కరోనా
X
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19(కరోనా వైరస్) భయంతో యకహోమా తీరంలో నిలిచిపోయిన జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో మరో నలుగురు భారతీయులకు ఈ వైరస్ సోకింది. దీంతో ఈ నౌకలో కరోనా బారిన పడ్డ భారతీయుల సంఖ్య 12కు చేరిందని భారత ఎంబసీ ఆదివారం వెల్లడించింది. వీరికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 2,666 మంది ప్రయాణికులు, 1,045 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 138మంది భారతీయులు(132 నౌకసిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) ఉన్నారు. ఈ నౌకలో ఇప్పటివరకు 180మందికి పైగా ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Advertisement
Next Story