రెండ్రోజులు ఆశా వర్కర్ల దేశవ్యాప్త సమ్మె..

by Shamantha N |
రెండ్రోజులు ఆశా వర్కర్ల దేశవ్యాప్త సమ్మె..
X

వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సమ్మెకు దిగారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో, కోవిడ్‌పై యుద్ధం చేస్తూ, తాము ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్నామని తెలిపారు. అలాంటి తమపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story