- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > GOLMAAL: 500 మంది ఖాతాల్లో డబ్బు మిస్సింగ్.. విచారణ షురూ
GOLMAAL: 500 మంది ఖాతాల్లో డబ్బు మిస్సింగ్.. విచారణ షురూ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేశారు. అవసరాల్లో అసరాగా ఉంటుందని డబ్బులు పోస్టాఫీసులో దాచుకున్నారు. కానీ పోస్టల్ సిబ్బంది కొట్టేశారు. దాదాపు 500 మంది ఖాతాల్లోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
అన్నమయ్య జిల్లా పందిలపల్లెకు చెందిన నిరుపేద మహిళలు స్థానిక పోస్టాఫీసులో డబ్బులు డిపాజిట్ చేశారు. అయితే ఈ డబ్బులు మాయం అయ్యాయి. దాదాపు 500 మంది ఖాతాల్లోని డబ్బులు పోయింది. పోస్టల్ సిబ్బందే ఈ డబ్బు కొట్టేశారు. అంతేకాదు పోస్టాఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఈ గోల్ మాల్‌పై పోస్టల్ శాఖ విచారణ చేపట్టింది.
Advertisement
Next Story