- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kadapa: అడవుల్లోకి చొరబడుతున్న 9 మంది అరెస్టు
X
దిశ, కడప: కడప జిల్లా అడవుల్లోకి చొరబడుతున్న 9 మంది వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సిద్దవటం బాకరాపేట రేంజి మండపల్లి వద్ద కొందరు వ్యక్తులు అడవుల్లోకి వెళ్తున్నారన్న సమచారంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గొడ్డళ్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా రాజంపేట రేంజ్ తుమ్మల బైలు సెక్షన్ వత్తలూరు వద్ద కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దుంగలు పడేసి పారిపోయారు. తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనకు తరలించారు.
Advertisement
Next Story