సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు YS Jagan, Chandrababu నివాళి

by Nagaya |   ( Updated:2022-12-15 09:16:54.0  )
సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు YS Jagan, Chandrababu నివాళి
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాలులర్పించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌సైతం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.


Also Read...

తిరుమలేశుడి సన్నిధిలో Superstar Rajinikanth .. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పూజలు

Advertisement

Next Story