- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mp Vijayasai Reddy: సీబీఐ కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) సీబీఐ కోర్టు(CBI Court)ను ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు శుక్రవారం విచారించనుంది. వైఎస్ జగన్(YS Jagan) ఆస్తుల వ్యవహారంతో పాటు పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. గతంలో జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ కేసుల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనపై కోర్టు నిషేధం విధించింది. అయితే ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకూ విజయసాయిరెడ్డి అమెరికా(America)తో పాటు ఫ్రాన్స్(France) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సీబీఐ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని అంటోంది. దీంతో విజయసాయిరెడ్డి పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఐ కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.