- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gowtham Reddy : పరారీలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : అరెస్ట్ భయంతో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి(YCP Leader Gowtham Reddy) పరారయ్యారు. హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్(Anticipatory Bail Petition) దాఖలు చేయగా.. కోర్ట్ ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఇంటి నుంచి ఆయన పరారయ్యారు. కాగా నేడు ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ఇంట్లో ఎవరూ లేరు. విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రి.. తన భూమిని కాజేసేందుకు గౌతమ్ రెడ్డి తనపై హత్యాయత్నానికి ప్లాన్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే గౌతమ్ రెడ్డిని పలుమార్లు విచారణకు పిలవగా.. ఆయన కోవర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్ట్ ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
Advertisement
- Tags
- YCP
- gowtham reddy
Next Story