- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తున్నాం: సోము వీర్రాజు
by Disha News Desk |
X
దిశ, ఏపీ బ్యూరో : కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు లో ఉన్న సమస్యల పై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
జాతీయ జెండాను సోము వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఆయా జిల్లాల మధ్యలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని హితవు పలికారు. జిల్లాల పేర్లు విషయం అనేక అభ్యర్ధనలు ఉన్నాయని వాటిని పరిగణలోకి తీసుకోవాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story