- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Students:వినూత్న రీతిలో న్యూ ఇయర్‌కు స్వాగతం
by Jakkula Mamatha |
X
దిశ,పర్చూరు: విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల ఇడుపులపాడు నందు ప్రధానోపాధ్యాయుడు పిడపర్తి పేరి రెడ్డి ఆధ్వర్యంలో, విద్యార్థులు 2025 వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, 2025 వ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం (International Year of Cooperation -2025)గా ప్రకటించింది. విద్యార్థులు 2025 వ సంవత్సరం థీమ్ తో "సహకారాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి". అనే దృక్పథంతో మానవహారంతో విద్యార్థులు ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 2024లో ఈ థీమ్‌ను ప్రకటించింది. 2025 వ సంవత్సరం స్వాగతం పలుకుతూ ఐక్య సమితి థీమ్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Next Story