- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొడాలి నాని కాళ్లకు వాలంటీర్ల పాలాభిషేకం.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం మామూలుగా లేదు. పింఛన్‌దారులకు పింఛన్లు పంపిణికి వార్డు వాలంటీర్లను వినియోగించొద్దని సీఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్లు వైసీపీ నేతల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ ప్రచారంలో స్వామి భక్తి ప్రదర్శిస్తు్న్నారు. వైసీపీ నాయకుల కాళ్లకు పాలతో అభిషేకం చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాళ్లను మహిళలా వాలంటీర్లు పాలాభిషేకం చేశారు. కాళ్లు కడగమే కాకుండా గుడివాడలో మళ్లీ తమరే ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొడాలి నాని బిల్డప్ జబర్దస్త్‌ను మించిన కామెడీగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కడగండి కడగండి అని ప్యాంట్ లాక్కుంటూ ఉన్నాడు... 😉😉
— sivazee (@sivazeestudio) April 3, 2024
ఇది పక్కా ప్లానింగ్.. లేకుంటే ఈడి మొహం చూస్తే నే విరేచనాలు అవుతాయి.. ఇంక కాళ్ళు కడగడం ఏమిటిరా? : నెటిజన్లు#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/HwJ9i73Cf5