- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vegavathi River:వేగవతి బ్రిడ్జి పూర్తి చేయండి:బేబీ నాయన
X
దిశ ప్రతినిధి, విజయనగరం:రెండు రాష్ట్రాలను, రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వరగా పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. కోరహు అమరావతి సెక్రటేరియట్‌లో సోమవారం అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా బొబ్బిలి- తెర్లాం రోడ్డు, పిన్ పెంకి-ఆకుల కట్ట రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రిని కోరారు.
Read More..
Advertisement
Next Story