- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ మంచి కాఫీలాంటి అమ్మాయి ఈ రోబో సీత...
by srinivas |
X
దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో రోబో సీత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సమ్మిట్ సందర్భంగా అక్కడికి వచ్చే దేశ, విదేశ ప్రతినిధులకు గిరిజన కాఫీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి రోబో సీతను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. అరకు వాలీ కాఫీ మ్యూజియంలో ఉంచనున్న ఈ రోబోను తొలిసారిగా సమ్మిట్‌లో ప్రదర్శించారు. కాఫీ తయారీలో 13 దశలను రోబో సీత ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ భాషలలో వివరిస్తుంది. గిరిజన మహిళ తరహాలో ఉన్న రోబో సీత, సమ్మిట్ స్టాల్స్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అరకు వ్యాలీ కాఫీ మరోసారి ప్రపంచ ఖ్యాతిని ఆకర్షిస్తుంది.
Advertisement
Next Story