- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Satiguda Reservoir: నాటుపడవ బోల్తా.. ఒకరి మృతి.. మరొకరి కోసం గాలింపు
Satiguda Reservoir: నాటుపడవ బోల్తా.. ఒకరి మృతి.. మరొకరి కోసం గాలింపు
by srinivas |
X
దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సతిగూడా జలాశయంలో ప్రమాదం నెలకొంది. నాటుపడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నాటుపడవతో ఇద్దరు వేటకు వెళ్లడంతో అప్పటికప్పుడే నది ప్రవాహం వేగం పెరిగింది. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి మునిగింది. ఇద్దరు గల్లంతైన సమాచారంతో రెస్క్యూ బృందాలు గాలింపుతో మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మరొకరి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Next Story