- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Visakha Drug Case: సీబీఐ దూకుడు.. 6 రకాల నిషేధిత డ్రగ్స్ గుర్తింపు
Visakha Drug Case: సీబీఐ దూకుడు.. 6 రకాల నిషేధిత డ్రగ్స్ గుర్తింపు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ డ్రగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోయ్యల మేత పేరుతో 25 వేల కేజీల డ్రగ్స్ ఉన్న కంటైనర్ విశాఖకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తును వేగవంతం చేసింది. కంటైనర్‌లో తీసుకొచ్చిన డ్రగ్స్‌లో 6 రకాల నిషేధిత సింథటిక్స్ డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్‌తో కలిసి ఈ డ్రగ్స్‌ను రవాణా చేసినట్లు తేల్చారు. కంటైనర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అనంతరం ఈ డ్రగ్‌ను మరొక కంటైనర్‌లోకి మార్చి ప్రత్యేక సీల్ వేశారు. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిన్ ల్యాబ్ నివేదిక వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఏం తేలుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story