- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాంధ్రలో జనాలకు ఇవాళ నరకయాతన.. అంతా ఆయన చలవేనట..!
X
దిశ, విశాఖపట్నం ప్రతినిధి: సీఎం జగన్‌మోహన్ రెడ్డి ‘సిద్ధం’ఎన్నికల సభ ఉత్తరాంధ్ర వాసులకు ప్రయాణ కష్టాలను తెచ్చి పెట్టింది. శనివారం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి. సీఎం సభ కోసం విశాఖ రీజియన్ ఆర్‌టీసీ అధికారులు 1000 బస్సులను కేటాయించారు. మెజారిటీ బస్సులు సభకు వెళ్లడంతో జనం, విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాంధ్రలో బాగా ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గైరమ్మ సంబరం శనివారం సాయంత్రం కావడంతో అక్కడికి వెళ్లాలనుకొనే వారికి బస్సులే దొరకలేదు. అరకొర బస్సులతో బస్టాండ్లు కిటకిటలాడిపోయాయి. దీనికి తోడు ‘సిద్ధం’ సభ పేరిట ప్రధాన రహదారులను మూసేసి మిగిలిన రహదారులపై ఆంక్షలు విధించడంతో జనం నరకం చూశారు.
Advertisement
Next Story