YS Rajasekhar Reddy: నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

by Prasanna |
YS Rajasekhar Reddy: నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
X

దిశ, వెబ్ డెస్క్: నేడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ప్రజల కష్టాలను తీర్చి, సంక్షేమమే రెండు కళ్ళుగా పాలించి, ప్రజల కోసమే బతికి .. ప్రగతి కోసమే నాయకుడు. ఎంత మంది నాయకులు వచ్చి.. వెళ్లినా వైఎస్సార్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఆ మహనీయుడి గుండె ఆగిన రోజు ఆ వార్త విని కొన్ని వందల మంది ప్రజల గుండెలు ఆగాయి. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో ఎప్పటికి జీవించే ఉంటారు. ఈ రోజు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పిస్తోన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆ జన నేతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story