- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ముగ్గురు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ మూడు స్థానాలకు గాను ఏపీ నుంచి బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, సానా సతీష్ లు నామినేషన్లు వేయగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. దీంతో ఈ రోజు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం. చేయనున్నారు. కాగా ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావు, సానా సతీష్ టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఆర్.కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా ఈ ముగ్గురు సభ్యులతో ఎన్డీయే కూటమికి రాజ్య సభలో సంపూర్ణ మెజారిటీ లభించింది. దీంతో కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఇక రాజ్యసభలో క్లియరెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.
Advertisement
Next Story