- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Red Sandalwood: అన్నమయ్య జిల్లాలో తనిఖీలు.. ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District)లో యదేచ్ఛగా ఎర్రచందనం (Red Sandalwood) దుంగలను స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సానిపాయ అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో సానిసాయ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితులు సుండుపల్లి, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Next Story