- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జనసేన మొదటి విడత అభ్యర్థులు వీరే
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో మొత్తం 118 స్థానలకు ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 టీడీపీ, 24 స్థానాలను పంచుకున్నారు. అసెంబ్లీ తో పాటుగా జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేయనుంది.
ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా మొదటి విడతలో జనసేనకు మొత్తం 24 స్థానాలు దక్కగా.. ఇందులో ఐదు అసెంబ్లీ స్థానాలకు జనసేనాని అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులో చర్చించి.. పేర్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన స్థానాల్లో.. నాదెండ్ల మనోహర్-తెనాలి, లోకం మాధవి-నెల్లిమర్ల, కొణతాల రామకృష్ణ- అనకాపల్లి, బత్తుల బలరామ కృష్ణ- రాజానగరం, పంతం నానాజీ- కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థులుగా ఖరారయ్యారు.
Read More..
ప్రజాశాంతి బెటర్.. జనసేన ఫస్ట్ లిస్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్