- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
‘ఎందుకు గొడవ చేస్తున్నారు?’..ఆ కాలేజీ అమ్మాయిల పై పోలీసుల ఆగ్రహం
X
దిశ,వెబ్డెస్క్:గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి పై ఓ మహిళ పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. ‘విచారణ జరుగుతోంది. మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు. ఎస్పీ అధికారి చెబుతున్నా మీకెందుకు అర్థం కావట్లేదు’ అని పోలీస్ మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎస్పీ అధికారి చెప్పిన మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. మేము ఇక్కడ మీ కోసమే తిండి తిప్పలు లేకుండా వర్షంలో తడుస్తున్నామని ఆమె చెప్పారు. ఈక్రమంలో అక్కడ ఉన్న అమ్మాయిలు స్పందిస్తూ.. మీకు బాధ్యత లేదా అంటూ ఆ మహిళా పోలీసు అధికారిని ప్రశ్నించారు.
Advertisement
Next Story