నాపై నమోదైన13 ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయండి: సజ్జల మరో పిటిషన్

by srinivas |
నాపై నమోదైన13 ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయండి:  సజ్జల మరో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: అసభ్య పోస్టింగులపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్(YCP Social Media Coordinator Sajjala Bhargav)పై కేసులు నమోదు అయిన వేళ ఆయన హైకోర్టు(High Court)లో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 13 ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలని కోరారు. తనపై చేసిన ఆరోపణల్లో సరైన ఆధారాలు లేవని, బీఎన్ఎస్ వర్తిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed