- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 7 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో దసరా సెలవులను ఖరారు చేస్తూ తేదీలను ప్రభుత్వం పొందుపరిచింది. ఇకపోతే ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
Advertisement
Next Story