- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP: అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ విడుదల
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల(AP Assembly and Legislative Council) తేదీ ఖరారు అయింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వార్షిక బడ్జెట్(Annual Budget) ప్రవేశ పెట్టనుంది. ఇప్పటి వరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్(vote-on-account) ఈ నెల ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ(Finance Department) నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బడ్జెట్‌తో పలు బిల్లులను రెండు సభల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement
Next Story