- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జూ.ఎన్టీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదు’..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ గురించి ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని చెప్పారు. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఇంత ఊపు తీసుకొచ్చి అధికారం దిశగా నడిపించింది. నారా లోకేష్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. తాను చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడు జూ.ఎన్టీఆర్ నాయకత్వంలో పని చేయరా? అని జర్నలిస్ట్ ప్రశ్నించగా, ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. రామారావు మనవళ్లు చాలా మంది ఉన్నారన్నారు.