- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక అక్రమ రవాణాపై జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం.. పలు వాహనాల సీజ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఇసుక అక్రమ రవాణాపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గం నందలపాడు ఏరియా ఇసుక డంప్‌ల్లో తనిఖీలు చేశారు. అక్రమంగా ఇసుక రావాణా చేస్తున్న వాహనాలను దగ్గరుండి వాహనాలు సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సొంతవారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఇసుక అక్రమంగా రవాణా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేననన్నారు. రాత్రి సమయంలోనూ కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పోలీసులు తనిఖీలు నిర్వహించాలని జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశించారు.
Advertisement
Next Story