- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > స్కిల్ స్కామ్‌లో సుప్రీం ధర్మాసనం తీర్పు.. చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
స్కిల్ స్కామ్‌లో సుప్రీం ధర్మాసనం తీర్పు.. చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : స్కిల్ డెవెలప్‌మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరిచింది. ఈ నేపథ్యంలో వెలువడిన తీర్పులపై చంద్రబాబుకు మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ తన X(ఖాతాలో) ‘నేరస్థుడిని ఏ న్యాయస్థానం కాపాడదు’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ట్విట్టర్‌లో అంబటి చేసిన కామెంట్ పట్ల టీడీపీ శ్రేణులు ఆయనపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దాదాపు 38 కేసుల్లో మీ నాయకుడు నేరస్తుడని రుజువైంది. ఎప్పుడు జైలులో వేస్తారో తెలియని పరిస్థితి, గాలిలో దీపం పెట్టినట్లుగా మీ జగన్ కథ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"నేరస్తుడిని"
— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2024
ఏ న్యాయస్థానమూ కాపాడదు! @ncbn
Advertisement
Next Story