- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > SSLV D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం సక్సెస్.. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏమన్నారంటే..!
SSLV D3: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం సక్సెస్.. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏమన్నారంటే..!
X
దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకున్నారు. పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు నెల్లూరు షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించారు. ఈఓఎస్-08 శాటిలైట్‌ను ఈ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈఓఎస్-08 శాటిలైట్ పర్యావరణం, విపత్తులు, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణకు ఉపయోగపడనుందని ఆయన చెప్పారు. మైక్రో శాటిలైట్ల అభివృద్ధి, భవిష్యత్ ఉపగ్రహాల తయారీ లక్ష్యంగా శాటిలైట్ తయారు చేసినట్లు ఎస్.సోమనాథ్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story