- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
28న నెల్లూరు జిల్లాకు Chandrababu
X
- పర్యటనను విజయవంతం చేయాలి
- - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
దిశ(నెల్లూరు): టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పిలుపునిచ్చారు. డిసెంబర్ 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారని బీద రవిచంద్ర తెలిపారు. 28న కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు, 29న కావలి నియోజకవర్గం, 30న కోవూరు నియోజకవర్గాల్లో "ఇదేం కర్మ - మన రాష్ట్రానికి నిర్వహించనున్నారని పేర్కొన్నారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల నేతలతో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని బీద రవిచంద్ర కోరారు.
Advertisement
Next Story