- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
Nellore: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
by srinivas |
X
దిశ నెల్లూరు: ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని పోలీసులు కాపాడిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. విషం తాగుతున్నట్లు వచ్చిన వీడియో చూసి వెంటనే అలెర్ట్ అయిన దిశ పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని కాపాడారు. ఆత్మహత్య చేసుకోబోయిన సురేంద్ర మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో సురేంద్ర చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన దిశ పోలీసులకు బాధితుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story