- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: లారీ డ్రైవర్ వీరంగం... కాలువలో కిలోమీటర్ వరకు ఈత
Nellore: లారీ డ్రైవర్ వీరంగం... కాలువలో కిలోమీటర్ వరకు ఈత
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లారీ డ్రైవర్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టారు. అనంతరం ఆగకుండా వెళ్లిపోయారు. సంగం కనిగిరి రిజర్వాయర్ వద్ద లారీ ఆపి డ్రైవర్ కాలువలోకి దూకారు. కాలువలో కిలో మీటర్ దూరం వరకు ఈత కొట్టుకుంటూ వెళ్లారు. గజఈతగాళ్ల సాయంతో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Next Story