Ap News: అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వూలు

by srinivas |
Ap News: అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వూలు
X

దిశ, నెల్లూరు: నెల్లూరు డివిజన్ పరిధిలోని అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 19న ఇంటర్వ్యూలు జరుగుతాయని వెంకటాచలం ఎంపీడీఓ తెలిపారు. వెంకటాచలం, మనుబోలు, పాదలకూరు మండలాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో కాల్ లెటర్స్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు._

Advertisement

Next Story