నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్.. ఏడుగురికి గాయాలు

by srinivas |
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్.. ఏడుగురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. గూడూరు నియోజకవర్గం చెన్నూరులో సమీపంలో మినీ వ్యాన్‌(Mini Van)ను లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడు, క్షతగాత్రులు రైల్వే కోడూరు మండలం పిల్లవాండ్లపల్లికి చెందిన వారిగా గుర్తించారు. గొర్రెలను వానులో సంతకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed