సచివాలయం తాకట్టు కామెంట్స్.. చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-04 09:04:45.0  )
సచివాలయం తాకట్టు కామెంట్స్.. చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయం తాకట్టు పెట్టేశారని చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడాలినాని ఫైర్ అయ్యారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయో చంద్రబాబు చెప్పాలన్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండి పడ్డారు. రాష్ట్ర అప్పులు రూ.4లక్షల కోట్లు ఉంటే అందులో చంద్రబాబు చేసినవే.. రూ.2.50 లక్షల కోట్లు అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రెండున్నర లక్షల కోట్ల అప్పు చేశారా అని కొడాలి ప్రశ్నించారు.

Read More..

వెల్లంపల్లి వర్సెస్ బోండా ఉమా.. బాహుబలి‌లో ప్రభాస్‌? అత్తారింటికి దారేదిలో పవన్‌?

Advertisement

Next Story