- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీ, జనసేన బాత్ రూమ్ లో వాటిని చూసుకుంటున్నారు.. ఆర్జీవీ
దిశ డైనమిక్ బ్యూరో: క్రేజీ డైరెక్టర్ కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని టార్గెట్ చేశారు. అవకాశం కోసం ఎదురు చూడడం మూర్ఖుల లక్షణం. అవకాశాన్ని సృష్టించుకోవడం మేధావుల గుణం అనేలా.. టీడీపీ, జనసేన అధినేతలను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరకకపోయిన తానే ఓ అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు.
ఈ దేశంలో స్వేచ్చని స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకునే ఆయన ట్విట్టర్ ను తన వేదికగా ఎంచుకుని టీడీపీ, జనసేన నాయకులపై విమర్శల బాణాలను సంధిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆర్జీవీ వ్యూహం, యాత్ర 2 సినిమాలను టీడీపీ, జనసేన నాయకులు చూసారా అనే అంశంపై స్పందిస్తూ తన భిప్రాయాలను తెలియచేస్తూ తీసుకున్న ఓ వీడియోని ట్విట్టర్ (x) లో పోస్ట్ చేశారు.
బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అయిన తరువాత గట్టిగా కొట్టాలి.. ఆంతేగాని చుట్టుపీకుతా.. చంప గిల్లుతా అంటే కుదరదు అన్నారు. ఇక తాను యాత్ర 2 సినిమా గురించి మాట్లాడడం లేదని.. జెనరల్ గా తన అబ్సెర్వేషన్ గురించి చెప్తున్నానని.. "నిజానికి" బట్టలు విప్పేసి నగ్నంగా చూపించడమే తన ఉద్దేశమని అదే వ్యూహం, శపధం సినిమాల్లో చేశానని తెలిపారు.
అయితే తాను తీసిన పొలిటికల్ సినిమాని టీడీపీ, జనసేన వాళ్ళు చూస్తారా అనే ప్రశ్నని తనని అడిగినట్లు చెప్పారు. ఇక ఆ ప్రశ్నకు సమాధానంగా తాను ఇలా చెప్పానని.. చాల కలం క్రితం సికింద్రాబాద్ లో లంబ థియేటర్ అని ఉండేదని.. దానిలో అశ్లీల సినిమాలు వచ్చేవని..అయితే ఆ సినిమాలను చూడాలని ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్న, వాళ్ళు ఆసినిమాకు వెళ్లినట్లు వేరే వాళ్లకు తెలిస్తే ఏమనుకుంటారో అని వెళ్లే వాళ్ళు కారని.. అయితే ఆ థియేటర్ ప్రజాసేవగా ఏఏ సినిమాలు ఉన్నాయో వాటిని ఇంఫర్మేషన్ బ్యూరోగా తాయారు చేయగా వాటిని అక్కడక్కడా చూసేవాళ్ళని తెలిపారు.
ఇక అలానే తాను ఉదయాన్నే పోర్న్ ఫిలిమ్స్ చూసినట్లు టీడీపీ, జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవరికీ తెలియకుండా వాళ్ళ బాత్ రూమ్ లో చూసుకుంటారనేది తన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఏ పార్టీతో సంబంధం లేని ప్రజలు లివింగ్ రూమ్ లో సినిమా చూడండి.. జనసేన, టీపీడీ వాళ్ళు బాత్ రూమ్ లో చూస్తారు అని ఎద్దేవ చేశారు.
My personal philosophy on @ncbn , @naralokesh @ysjagan and VYOOHAM pic.twitter.com/2NAm6f6TPr
— Ram Gopal Varma (@RGVzoomin) February 19, 2024