- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఅలర్ట్ : గాలి వాన బీభత్సం.. రాబోయే 24 గంటల్లో ఆ జిల్లాలో భారీ వర్షం
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు వర్షం తన ప్రతాపం చూపెడుతోంది.నేడు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. కావలి,కందూరు, గూడూరుతోపాటు ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం, తిరుపతి జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కాగా, కోస్తా జిల్లాలో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ తెలిపింది.
Advertisement
- Tags
- Rain forecast
- AP
Next Story