AP stampede tragedy: కందుకూరు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

by Mahesh |   ( Updated:2022-12-29 05:03:26.0  )
AP stampede tragedy: కందుకూరు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..
X

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం సాయంత్రం కందుకూరు చంద్రబాబు పర్యటనలో తొక్కిసలాట జరిగిన 8 మంది ప్రాణాలు కోల్పోవడం భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ఈ విషాద సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరకుంటున్నానని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్న అని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed