- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి నీరు విడుదల
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద మళ్లీ పోటెత్తింది. ఎగువ నుంచి బ్యారేజీకి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు (Water) వచ్చి చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి బ్యారేజీకి వరద (Floods) నీరు వచ్చి చేరుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 13 అడుగులపైకి చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు నుంచి ఎత్తు ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయ చర్యలు అందిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలివస్తున్నారు.
Advertisement
Next Story