- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nagulachavithi: నాగులచవితికి శ్రీవారికి ప్రత్యేక వాహన సేవ
X
దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాసం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కార్తీకమాసంలో వచ్చే మరో పండుగ నాగులచవితి. ఈ రోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 5న నాగుల చవితి (Nagulachavithi) సందర్భంగా తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక వాహన సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించింది టీటీడీ (TTD). మంగళవారం స్వామివారికి పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు.
అలాగే నవంబర్ 8న పుష్పయాగానికి (Pushapa Yagam) అంకురార్పణ చేయనున్నారు. 9న మలయప్పస్వామికి పుష్పార్చన నిర్వహిస్తారు. నవంబర్ 13న సూర్యోదయానికి ముందే ఉగ్రశ్రీనివాసమూర్తి.. శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Advertisement
Next Story