శ్రీకాకుళంలో నర్తు రామారావు విజయం

by sudharani |   ( Updated:2023-03-16 09:43:01.0  )
శ్రీకాకుళంలో నర్తు రామారావు విజయం
X

దిశ, ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం పొందారు. ఈ ఎన్నికలో మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా, వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు పోల్ అయ్యాయి. 12 చెల్లని ఓట్లను గుర్తించారు.

Advertisement

Next Story