- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా లోకేశ్‌కు పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: పాపాల పెద్దిరెడ్డి అన్న నారా లోకేశ్ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పాపాల పెద్దిరెడ్డి అని లోకేశ్ అంటున్నారని, ఆయన తండ్రినే పాపాల చంద్రబాబు అని కౌంటర్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఎంతో మందిని చంపించారని, వంగవీటి రంగా నుంచి పింగళి దశరథ వరకూ ఆయన బాధితులనేనని వ్యాఖ్యానించారు. పాపాల చంద్రబాబు అని తమ తండ్రినే పిలుచుకోవాలని.. తనను కాదని సూచించారు. తాను పాపాల పెద్దిరెడ్డినా.. మంచిపెద్దిరెడ్డినా అనేది చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయ విలువలు కాపాడాలని, ఇలా దుర్భాషలాడటం సరికాదన్నారు. నారా లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే తాము కూడా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
Read More..
ఈ పరిస్థితుల్లో సరికాదు.. సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ ఫైర్