- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాపుల వ్యతిరేక పార్టీ టీడీపీ: మంత్రి అంబటి రాంబాబు ఫైర్
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ అని అంబటి ఫైర్ అయ్యారు. కాపుల పట్ల మాజీ సీఎం చంద్రబాబు సైకోలా వ్యవహారించారని.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు హింసించారని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను చంద్రబాబు హింసించినప్పుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులకు కాపులు సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.
Advertisement
Next Story