- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yemmiganur: పట్ట పగలు మొత్తం దోచుకెళ్లిన దొంగలు
by srinivas |

X
దిశ,ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం ముగతి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానురాలు నిద్రిస్తుండగా ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి రూ.60 వేలు, అర తులం బంగారపు ఉంగరం, 80 తులాల వెండి, చేతి కడియాలు, కాళ్ళ పట్టా గొలుసులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు లబో దిబో అంటున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగల పట్ల ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Next Story