Yuvagalam: గుండు కొట్టి పంపిస్తా.. వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ మాస్ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-04-21 15:25:53.0  )
Yuvagalam: గుండు కొట్టి పంపిస్తా.. వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. యువగళం పాదయాత్ర వద్ద వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్ చేయడంతో లోకేశ్ ఆగ్రహానికి గురయ్యారు. తతో పెట్టుకుంటే గుండు కొట్టి పంపిస్తామని మీసం మెలేస్తూ లోకేశ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే గూండాల ముసుగులో వచ్చిన వారికి టీడీపీ శ్రేణులు దేహశుద్ధి చేశారు. యువగళం పాదయాత్రలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని టీడీపీ నేతలు హితవు పలికారు.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్: చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచిన NSG.. యర్రగొండపాలెంలో హై టెన్షన్!

Advertisement

Next Story

Most Viewed